దేవా నీ నామం – బలమైనది నీ నామం

స్తుతియిoతును నీ నామం – ఘనపరతును నీ నామం

అన్నిటికన్నా పై నామం – యేసయ్యా నీ నామం

చ1: ఆశ్రయ దుర్గము నీ నామం – నా కొండ నా కోట

చ2: రక్షణ శృoగము నీ నామం – నా శైలం నా కెడెo