Devara nee deevenalu telugu marriage song lyrics

దేవర నీ దీవెనలు – ధారాళముగా వీరలపై

బాగుగ వేగమె దిగనిమ్ము – పావన యేసుని ద్వారగను

1. దంపతులు దండిగనీ – ధాత్రిలొ వెలయుచు సంపదలన్

సొంపుగ నింపుగ పెంపగుచు స – హింపును వీరు సుఖించుటకై

2. ఈ కవను నీ కరుణన్ – ఆఖరు వరకును లోకములో

శోకము లేకయే ఏకముగా – బ్రాకటముగను జెగొనుము

Lyrics in English:

Devara nee deevenalu – Dhaaraalamugaa veeralapai

Baaguga vagame diganimmu – Paavana Yesuni Dwaaraganu

1.Dampatulu dandiganee – dhaatrilo velayuchu sampadalan

Sompuga nimpuga pempaguchu sa-himpunu veeru sukhinchutakai /devarane/

2.Ee kavanu nee karunan – aakharuvarakunu lokamulo

Sokamu lekaye yekamugaa – braakatamuganu jegonumu /devarane/