Dhavalavarnuda ratnavarnuda song lyrics:

Lyrics in TeluguLyrics in English

ధవళవర్ణుడా.. – రత్నవర్ణుడా..

పదివేలలో అతి ప్రియుడా – అతికాంక్షనీయుడా //2//

ఎందుకయ్య మాపై ప్రేమ – ఎందుకయ్య మాపై కరుణ //2//

1. ఘోరపాపి నైన నన్ను లోకమంత వెలివేసినా!

అనాధగా ఉన్న నన్ను ఆప్తులంత దూషించగా!.. //2//

నీ ప్రేమ నన్నాదుకొని – నీ కరుణ నన్నోదార్చెను //2//

2.గాయములతో ఉన్న నన్ను – స్నేహితులే గాయపర్చగా!

రక్తములో ఉన్న నన్ను – బంధువులే వెలివేసినా.. //2//

నీ రక్తములో నను కడిగి – నీ స్వారూప్యము నాకిచ్చితివా //2//

3.అర్హతలేని నన్ను నీవు – అర్హునిగా చేసితివి

నీ మహిమలో నిలబెట్టుటకు – నిర్దోషిగా చేసితివి //2//

నీ సేవలో నను వాడుకొని – నీ నిత్య రాజ్యము చేర్చితివి /2/ధవళ/

Lyrics in English:

Dhavalavarnuda.. Ratnavarnuda…

Padivelalo ati priyuda.. Atikaankshaneeyuda..

Endukayya maapai prema?, Yendukayya maapai karuna! //2//

1.Ghorapaapainaina nannu lokamanta velivesina..

Anaadhaga vunna nannu aaptulanta dooshinchaga.. //2//

Nee prema nannadukoni nee karuna nannodaarchenu //2//dhavala//

2.Gaayamulato vunna nannu – snehitule gaayaparchaga..

Rakthamulo vunna nannu, bandhuvule velivesina.. //2//

Nee rakthamulo nanu kadigi – nee swaaroopyamu naakichhitiva //2//dhavala//

3.Arhataleni nannu neevu – arhuniga chesitivi

Nee mahimalo nilabettutaku – nirdishiga chesitivi //2//

Nee sevalo nanu vaadukoni –  nee nitya raajyamu cherchitivi //2//dhavala//

Lyrics by; Pastor Praveen Kumar (Bellampalli)

Album: Dhavalavarnuda

As every song has a background, this is came out from the own testimony of Brother Praveen Kumar.

Watch this song below: