Song: Dhintakku Dintakku Dhintakku tayyaare song lyrics 

ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె /2/
ఏటిలోన గులకరాళ్ళు ఐదు ఏరెను 

ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె /2/
వడిసెలోన ఒకటిపెట్టి త్వరగ తిప్పెను 

ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె /2/
స్పీడు పెంచెను సూపర్ స్పీడు పెంచెను 

యెహొవాదె యుద్ధమని రాయి విసిరెను 
శత్రువైన గొల్యాతు కుప్ప కూలెను /ధింతక్కు/