Ee Parinaya subha vela swagatam song lyrics in Telugu

ఈ పరిణయ శుభవేళ స్వాగతం – నవ వరుడా స్వాగతం /2/

సంధించను నీ సతిన్ – అందుకొనుమ స్వాగతమ్ /2/

1.దివ్యమైన స్నేహబంధం అలరించగా – నవ్యమైన ప్రేమ గీతం పలికించగా

మరువక తండ్రి మాట మదినుంచగా – వరుడగు క్రీస్తు బాట పయనించగా 

మరుమల్లెలు పలికాయి స్వాగతమ్ /2/- కలగాలని దీవెనలు స్వాగతమ్ /2/ఈ/

​2. కలువపు ఇంటిలోన మణిదీపమై – మేలుచేసి తృప్తి నొందు గుణశీలియై ​

​భర్తకు విలువనిచ్చు వినయ మూర్తియై – కర్తకు మహిమతెచ్చు సిలువ శక్తియై ​

​విరజాజులు పలికాయి స్వాగతమ్ /2/ – వెలగాలని ఈధరలో స్వాగతమ్ /2/ఈ/​

Lyrics in English

Ee Parinaya subha vela swagatam – nava varuda Swaagatam /2/

Sandhinchanu nee satin – andukonuma swaagatam /2/

1.Divyamaina snehabandham alarinchaga – navyamaina premageetam palikinchaga

Maruvaka taandrimaata madinunchaga – Varudagu Kreestu baata payaninchaga

Marumallelu palikaayi swaagatam /2/ – Kalagaalani Deevenalu swaagatam /2/ee/

2. Kaluvapu intilona manideepamai – meluchesi truptinondu gunasheeliyai

bhartaku viluvanichhu vinayamoorthiyei – karthaku mahima techhu siluva shakthiyei

virajaajulu palikaayi swaagatam /2/ – velagaalani ee dharalo swaagatam /2/ee/

Lyrics& Music: Dr. A. R. Stevenson
Singers: Dr. A. R. Stevenson & Surekha
Album: Parinaya Swaraalu