Enaleni Prema naa paina Song Lyrics

ఎనలేని ప్రేమ నా పైన చూపి – నీ వారసునిగ చేసినావు //2//

నీ ప్రేమ నేను చాటెదన్ – నా సర్వం నీవే యేసయ్యా //2//ఎనలేని//

1. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా 

నీ సత్య మార్గములో నను నడిపిన ప్రభువా/2/

నీ కృప చేత రక్షించినావే నీ ఋణము నే తీర్చగలనా//2//ఎనలేని//

2. తండ్రి లేని నాకు పరమ తండ్రి నీవై 

వొంటరి నైయున్న నాతో నేనున్నానని అన్నావు 

కన్నీరు తుడిచి నన్నాదరించిన ఆ జాలి నే మరువగలనా//2//ఎనలేని//