Enduko Nannintaga neevu Click here for this song Lyrics Scale: G minor Style: 4/4 Gm F D# Gm D# Gm ఎందుకో నన్నింతగా నీవు – ప్రేమించితివో దేవా Gm F D# Gm D# Gm అందుకో నా దీన స్తుతిపాత్ర – హల్లెలుయ యేసయ్య //2// Gm A# F F 1. నా పాపము బాప నరరూపివైనావు Gm A# F F నా శాపము మాప నలిగి వ్రేలాడితివి Gm F D# Gm D# Gm నాకు చాలిన దేవుడవు నీవే – నా స్తానములో నీవే 2. నీ రూపము నాలో నిర్మించి యున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు నీవు నన్ను ఎన్నుకోన్నావు -నీ కొరకై నీ కృపలో 3. నా శ్రమలు సహించి – నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి – నన్నాదుకొన్నావు నన్ను నీలో చేర్చుకొన్నావు నను దాచి యున్నావు 4. నీ సన్నిధి నాలో – నా సర్వము నీలో నీ సంపద నాలో- నా సంతసము నీలో నీవు నేను ఏకమగు వరకు – నను విడువనంటివి దేవా 5. నా మనవులు ముందే – నీ మనసులో నెరవేరె నా మనుగడ ముందే – నీ గ్రంధములో లోనుండె ఏమి అద్భుత ప్రేమ సంకల్పం – నీకేమి చెల్లింతు Lyrics in English: Gm F D# Gm D# Gm Enduko Nannintaga neevu – preminchitivo deva… Gm F D# Gm D# Gm Anduko naa deena Stutipaatra – Halleluya Yesayya.. //2// Gm A# F. F 1.Naa paapamu baapa, nara roopivainaavu Gm A# F F Naa shaapamu maapa naligi vrelaaditivi Gm F D# Gm D# Gm Naaku chaalina devudavu neeve – Naa sthaanamulo neeve 2.Nee roopamu naalo nirminchi yunnavu Nee polikalone nivasinchamannavu Neevu nannu ennukonnaavu – Neekorakai nee krupalo 3.Naa sramalu sahinchi naakaasrayamainaavu Naa vyadhalu bharinchi nannadukonaavu Nannu neelo cherchukonnavu – Nanu daachiyunnaavu 4.Nee sannidhi naalo, naa sarvamu neelo Nee sampada naalo, naa santasamu neelo Neevu nenu yekamaguvaraku – Nanu viduvanantivi deva 5.Naa manavulu munde nee manasulo neravere Naa manugada munde nee grandhamulonunde.. Emi adbhuta prema sankalpam – neekemi chellintu Back to Chords E-H Back to Chords Home Back to Home Go to top