Enni talachina Song Lyrics

Click here for this song Chords

పల్లవి‫: ఎన్ని తలచినా – ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే

ఎన్ని తలచినా – ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే

ప్రభువా.. జరిగేది నీ చిత్తమే 

నీ వాక్కుకై – వేచి యుంటిని – నా ప్రార్ధన ఆలకించుమా 

ప్రభువా – నా ప్రార్ధన ఆలకించుమా 

1. నీ తోడు లేక – నీ ప్రేమ లేక – ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు//2// 

అడవి పూవులే – నీ ప్రేమ పొందగా//2//

నా ప్రార్ధన ఆలకించుమా – ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా

2. నా ఇంటి దీపం – నీవే అని తెలిసి – నా హృదయం నీ కొరకు పదిల పరచితి//2//

ఆరిపోయిన నా వెలుగు దీపము //2//

వెలిగించుము నీ ప్రేమతో –  ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో…

3. ఆపదలు నన్ను – వెన్నంటియున్న – నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి //2//

లోకమంతయు నన్ను విడిచినా //2//

నీ నుండి వేరు చేయవు – ప్రభువా నీ నుండి వేరు చేయవు/ఎన్ని/

Lyrics in English:

Enni Talachina edi adigina – Jarigedi nee chittame

Prabhuva jarigedi nee chittame..

Nee vaakkukai vachiyuntini – Naa praardhana aalakinchuma

Prabhuva naa praardhana aalakinchuma..

1.Nee todu leka, nee prema leka – Ilalona ye praani nuluvaledu //2//

Adavipuvvule nee prema poundage //2//

Naa praardhana aalakinchuma.. Prabhuva

Naa praardhana aalakinchuma.. //Enni//

2.Naa inti deepam, neeve ani telisi – Naa hrudayam nee korake padilaparachiti //2//

Aaripoyina naa velugu deepamu //2//

Veliginchumu nee premato (prabhuva) X2

3.Aapadalu nannu vennanti yunna – Naa kaapari neevai nannadukontivi //2//

Lokamantayu nannu vidachina //2//

Neenundi verucheyavu (prabhuva)x2