Gaganamu cheelchukoni song lyrics

పల్లవి: గగనము చీల్చుకొని – యేసు  ఘనులను తీసుకొని 

వేలాది దూతలతో  భువికి – వేగమె రానుండె

1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి

ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో /గగ/

2. మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను 

కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో /గగనము/

3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు

ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు /గగనము/

Gaganamu Cheelchukoni – Yesu Ghanulanu teesukoni

Velaadi dootalato bhuviki – vegame raanunde

1.Paraloka preddalato parivaaramuto kadali

dhara sangha vadhuvunakai- Taralenu varudadigo /Gaganamu/

2.Modataganu gorreganu – Mudamaaraga vachhenu

Kodama simhapureeti – Kadalenu garjanato /Gaganamu/

3. Kanipettu bhakthaali – Kanureppalo maaredaru

Pradhamamuna lechedaru  – Parishuddhulu mrutulu /Gaganamu/