F                                                                  C

గీతం గీతం జయజయ గీతం – చేయి తట్టి పాడెదము

        (A#)Bb              Dm               Bb         C      F

యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము#2#గీతం#

  1. చూడుసమాధినిమూసినరాయి – దొరలుచుపోరలిడెను

అందు వేసిన ముద్ర – కావలి నిల్చెన దైవ సుతునిముందు #2#గీతం#

  1. వలదువలదుఏడువవలదు – వెళ్ళుడిగలిలయకు

తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి#2#గీతం# 

  1. అన్నకయపవారలసభయును – ఆదరుచుపరుగిడిరి

ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి#2#గీతం# 

  1. గుమ్మముల్తెరచిచక్కగనడువుడి – జయవీరుడురాగా

మీ మేళ తాళ బూర వాద్యము – లెత్తి ధ్వనించుడి #2#గీతం#