Hrudini Marchu deva

హృదిని మార్చు దేవా –  యధార్ధమైనదిగా 

హృదిని మార్చు దేవా – నీలా ఉండునట్లు 

నీవు కుమ్మరివి – నేను మంటిని 

మలచి రూపింపుమని – నా ప్రార్ధన …. 

English Version: 

Change my heart, O God, 
Make it ever true; 
Change my heart, O God, 
May I be like You

You are the Potter, 
I am the clay; 
Mould me and make me, 
This is what I pray