Idigo devaa naa jeevitam song lyrics

,Click here for this song chords

ఇదిగో దేవా నా జీవితం – ఆపాదమస్తకమ్ నీకంకితం

శరణం నీ చరణం – శరణం నీ చరణం /2/

1. పలుమార్లు వైదొలగినాను – నీ పరలోక దర్శనము నుండి

విలువైన నీ దివ్య పిలుపుకు – నే తగినట్లు జీవించ నైతి

అయినా నీ ప్రేమతో – నన్ను దరి చేర్చినావు

అందుకే గైకోనూమో దేవా – ఈ నా శేషజీవితం /శరణం/

2. నీ పాదముల చెంత చేరి – నీ చిత్త౦బు నేనెరుగ నేర్పు

నీ హృదయ భారంబునొసగి – ప్రార్ధించి పని చేయనిమ్ము

ఆగిపోక సాగిపోవు – ప్రియసుతునిగ పనిచేయనిమ్ము

ప్రతిచోట నీ సాక్షిగా – ప్రభువా నన్ను౦డనిమ్ము /శరణం/

౩. విస్తార పంట పొలము నుండి – నే కష్టించి పనిచేయనిమ్ము

కన్నీటితో విత్తు మనసు – కలకాలమది నాకునొసగు

క్షేమ క్షామ కాలమైన – నిన్ను ఘనపరచ బ్రతుకనిమ్మయా

నశియి౦చు అత్మలన్ – నీ దరిచేర్చ కృపనిమ్మయా /శరణం/

Lyrics in English:

Idigo Deva Naa Jeevitham

Aapaadamasthakam Neekankitham (2)

Sharanam Nee Charanam (4)     /Idigo/

1.Palumaarlu Vaidolaginaanu

Paraloka Darshanamunundi

Viluvaina Nee Divya Pilupuku

Ne Thaginatlu Jeevinchanaithi (2)

Ainaa Nee Prematho

Nannu Dari Cherchinaavu

Anduke Gaikonumu Devaa

Ee Naa Shesha Jeevitham      /Idigo/

2.Nee Paadamula Chentha Cheri

Nee Chiththambu Neneruga Nerpu

Nee Hrudaya Bhaarambu Nosagi

Praarthinchi Panicheyanimmu (2)

Aagipoka Saagipovu

Priyasuthuniga Panicheyanimmu

Prathi Chotha Nee Saakshigaa

Prabhuvaa Nannundanimmu     /Idigo/

3. Vistaara panta polamu nundi

Ne kastinchi panicheya nerpu

Kanneetitho vittu manasu

Kalakaalamadinaaku nosagu

Kshema kshaama kaalamaina ninnu

Ghanaparacha – bratukanimmayaa

Nasiyinchu aatmalan

Nee darichercha krupanimmayaa /Idigo/