G                                 D                     G

జయం జయం హల్లెలూయ జయం జయం ఇప్పుడే #2#

G            C            D                 G

మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడే

G         C              D                   G    

సాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం#

1.మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడే

ఇమ్మానుయేలుకో జయం జయం ఇప్పుడే

సాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం#

  1. మరియకుమారునికి జయం జయం ఇప్పుడే

మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడే

సాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం#

  1. ప్రభు యేసు నాదునికిజయం జయం ఇప్పుడే

మరియ కుమారునికి జయం జయం ఇప్పుడే

షాలోము రాజుకు జయం జయం ఇప్పుడే #జయం#