Jeevita gamyam adi nelone song lyrics

జీవిత గమ్యం అది నీలోనే 

నా జీవిత పయనం అది నీతోనే /2/

సాగిపోవుచున్నాను – నిలిపి నా గురి నీపై 

పరుగుపెట్టుచున్నాను – పందెమందు ఓపికతో /2/

1.సుళువుగా నను చుట్టే పాపములు ఎన్నెన్నో

మోయలేని భారములు నామీద ఎన్నెన్నో /2/సాగి/

2.అవమానములువున్నా – అపనిందలెన్నైన

కష్టాలు ఎదురైనా – నష్టాలు ఎన్నైనా /2/సాగి/

 

Lyrics in English:

Jeevita gamyam adi neelone

Na jeevita payanam adi neetone /2/

Saagipovuchunnanu – Nilipi na guri neepai

Parugupettuchunnanu – Pandemuna opikato /2/

1. Suluvuga nanu chutte paapamulu yennenno 

Moyaleni bharamulu nee meeda yennenno /2/saagi/

2. Avamaanamulu vunna – Apanindalennaina 

Kashtalu yeduraina – Nashtalu yennaina /2/Saagi/

Credits:
Song: Jeevita Gamyam
Album: Yesulo Vidudala
Music, Lyrics and Vocals: Praveen K Manukonda

Watch this song on below YouTube link: