Kanneru Tuduvabadenu song lyrics in Telugu and English

కన్నీరు తుడువబడెను – కమనీయ ప్రేమలో 

చింతలన్ని తీర్చబడెను – చెంతచేర్చు యేసునిలో /2/

ఆశలన్ని తీరెను – ఆనంద యాత్రలో /2/

వేదనంత తొలగెను – విశ్వాస బాటలో /2/

కన్నీరు తుడువబడెను …. 

1. (శ్రమయందు కృంగిన నన్ను లేవనెత్తె యేసు ప్రేమ 

బంధకములలోనుండి – విడిపించె దేవునిమాట) /2/

(వీనులకు విందుగా మార్చెను నన్ను 

తనవిందుశాలకు – తోడుకొని పోయెను) /2/

కన్నీరు తుడువబడెను …. 

2. (జీవదాతఐన క్రీస్తు – నాలో జీవించే 

కురిపించె నాపై దీవెన జల్లులు) /2/

(ప్రకాశింపచేసెను వెలుగులేని చోట్లలో 

జీవింపజేసెను విశ్వాస వీరునిగా) /2/ కన్నీరు/

Lyrics in English

Kanneru tuduvabadenu – Kamaneeya premalo 

Chitalanni Teerchabadenu – chentacherchu Yesunilo /2/

Aashalanni teerenu – Aananda yaatralo /2/

Vedananta tolagenu – Viswaasa baatalo /2/

Kanneru tuduvabadenu…

1. Sramayandu krugina nannu – Levanette Yesu prema

Bandhakamulalonundi – Vidipinche devunimaata /2/

(Veenulaku vindugaa maarchenu nannu

Tana vindusaalaku – todukoni poyenu ) /2/

  Kanneru tuduvabadenu…

2. Jeevadaatayeina kreestu – Naalo jeevinche

Kuripinche naapai – deevena jallulu 

Prakaashimpajesenu – Veluguleni chotlalo 

Jeevimpajesenu – Viswaasa veeruniga /2/Kanneru/ 

Lyrics & Tune: Dr. John Wesly

Sung by: Nissy Paul

Watch this song below: