Kreesthu janminche needu Song Lyrics
Click here for this song chords
Lyrics in TeluguLyrics in English
క్రీస్తుజన్మించె నేడు – కాంతి ఉదయించెనే
మహిమ విడిచొచ్చినాడు – మనిషిగా పుట్టెనే
(మరణాంధకారమందు – మహిమను నింపుటకు
మనవంటి వాడాయెను – మనసున్న మహారాజు) //2//
Bridge :”సంతోష సంబరమే – శాశ్వత ఆనందమే “
Happy Happy Christmas – Merry merry christmas
1.(ప్రవచనములు నెరవేరునట్లు – పుడమిలో పుట్టెను
కన్యమరియ గర్భమునందు – శిశువై జన్మించెను) //2//
వెలుగు విరజిమ్ముచూ – భ్రమలు తొలగించగా
ఇలకు అరుదెంచెను – దైవకుమారుడు యేసుక్రీస్తుగా //Bridge//
2.(సర్వోన్నతమగు స్థలములయందు – దేవునికే మహిమ అనుచూ
దూతలందరు నింగిలో చేరి – ఆరాధన చేసిరి) //2//
మనమందరము చేరి – స్తుతులు అర్పించెదం
రాజులకు రాజని -క్రొత్త కీర్తనలు పాడి కీర్తించెదము //Bridge//
English:
