మహిమనీకె – ఘనతనీకె – నీతి సూర్యుడా 

న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకె ఆరాధన /2/

ధనవంతులను అణచేవడవు – జ్ఞానులను సిగ్గుపరచే వాడవు 

దరిద్రులను లేవ నెత్తువాడవు – నీవే రాజువు 

యుద్ధవీరుడా శూరుడా లొకాన్నిగెలిచిన నా యేసయ్యా/2/

Holy Holy risen God Almighty /3/

1. మార్గమె తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు 

నెట్టివేయబడిన యాకోబుచే – అనేకులను కాపాడినావు //దరిద్రులను/