మహిమ ప్రభునికే – ఘనత ప్రభునికే

స్తుతులు వందన స్తోత్రములు- పరిషుద్ద ప్రభునికె

ఆరాధన.. ఆరాధన.. – ఆరాధన.. ఆరాధన..

నా ప్రియుడు యేసునికె – నాఆ ప్రియుడు దేవునికే

1. అమూల్యమైన – నీ రక్తముతో- విడుదల నిచ్చితివి

రాజులవలే యాజకులవలే – నీకై పిలచీతివి#2#

2. వెలుగుగ త్రొవన్ – తోడై యు౦డి నడిపించు దైవమా

ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు – అభిషేక నాధుడా #2#

3. ఏ వేళ ఉన్నట్టి- రాబొవు చున్నట్టి -మా గొప్ప రాజువు

నీ నామం హెచ్చును – నీ రాజ్యం వచ్చును నీ చిత్త౦ నెరవేరని#2#