పల్లవి: మంచి సాక్షిగ మార్చుము – నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ – నా దేవా (2X) 

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

మంచి సాక్షిగ మార్చుము – నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ – నా దేవా

1. నాపై కనపరిచిన నీ ప్రేమను – పాపినైన నాకై అర్పించిన నీ జీవం (2X)

నలిగిన ప్రతి హృదయానికి – ప్రకటింప సెలవియ్యవా (2X) 

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

మంచి సాక్షిగ మార్చుము – నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ – నా దేవా

2.  నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా (2X)

నీ రాజ్య వారసునిగా – నీ కృపకు పాత్రునిగా (2X)  

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

మంచి సాక్షిగ మార్చుము – నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ – నా దేవా (2X)

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా (3X)