పల్లవి: మందలో చేరని గొర్రెలెన్నో- కోట్ల కొలదిగా కలవు యిల

ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంఘమా రమ్మనే యేసు ప్రార్ధించుము – నడిపించును

1. అడవులలో పలు స్థలములలో – నా ప్రజలెందుకు చావవలెన్

వారి నిమిత్తమై శ్రమ పడితి – మరి వారిని వెదకెడు వారెవరు

2.  అడవులలో పలు స్థలములలో – నా ప్రజలెందుకు చావవలెన్

వారి నిమిత్తమై శ్రమ పడితి – మరి వారిని వెదకెడు వారెవరు

3. నాకై పలికెడి నాలుకలు – నావలె నడిచెడి పాదములు

నన్ను ప్రేమించెడి హృదయములు – నాకు కావలె నీ విచ్చెదవా