Manoharuda na Yesayya song chords (Nee prema naalo madhuramainadi)
Click here for this song Lyrics
Orignal Tempo: 79 bps
Style: 4/4 (Classic rock in Yamaha PSR S keyboards)
Song Key: Fm
Fm
మనోహరుడా నా యేసయ్యా…
Fm E♭ D♭ Fm E♭ D♭ Fm
నీ ప్రేమ నాలో మధురమైనది -అది నా ఊహకందని క్షేమశిఖరము
Fm E♭ D♭ E♭ Fm E♭ D♭ E♭
ఎరికోరుకున్నావు ప్రేమచూపినన్ను – పరవసించినాలో మహిమపరతు నిన్నే
A♭ D♭ E♭ Fm
సర్వకృపానిధి నీవు -సర్వాధికారివి నీవు
A♭ D♭ E♭ Fm
సత్యస్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే /నీ ప్రేమ/
Fm E♭ D♭ E♭ Fm
1. చేరితి నిన్నే విరిగిన మనసుతో – కాదనలేదే నా మానవులు నీవు /2/
Fm E♭
హృదయము నిండిన గానం నను నడిపే ప్రేమ కావ్యం
E♭ D♭ Fm
నిరతమునాలో నీవే చెరగని దివ్యరూపం
D♭ E♭ (D♭ E♭) Fm
ఇది నీబాహుబంధాల అనుబంధమా
Fm E♭ Fm E♭ D♭ Fm
తేజోవిరాజ స్తుతిమహిమలు నీకే – నాయేసు రాజా ఆరాధన నీకే /2/నీప్రేమ/
2. నాప్రతి పథములో జీవము నీవే – నా ప్రతిఅడుగులో విజయము నీవే /2/
ఎన్నడు విడువని ప్రేమ నిను చేరే క్షణము రాదా
నా నీడగ నాతో నిలిచే నీకృపయే నాకు చాలును /2/
ఇది నీప్రేమ కురిపించు హేమంతమా /తేజోX 2/నీప్రేమ/
3. నీ సింహాసనము నను చేర్చుటకు – సిలువను మోయుట నేర్పించితివి /2/
(కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి సమభూమిపై నిలిపినావు) /2/
ఇది నీఆత్మ బంధముకై సంకేతమా /తేజో X 2/నీప్రేమ/
Lyrics in English:
Fm
Manoharuda… Naa Yesayya…
Fm E♭ D♭ Fm
Nee prema naalo madhuramainadi –
Fm E♭ D♭ Fm
Adi naavoohakandani keshema sikharamu
Fm E♭ D♭ E♭
Yerikorukunnaavu premachoopi nannu
Fm E♭ D♭ E♭
Paravasinchi naalo mahimaparatu ninne
A♭ D♭ E♭ Fm
Sarvakrupanidhi neevu – Sarvaadhikaarivi neevu
A♭ D♭ E♭ Fm
Satyaswaroopi neevu – Aaraadhintunu ninne /nee prema/
Fm E♭
1. Cheriti ninne virigina manasuto
D♭ E♭ Fm
Kaadanalede naa manavulu neevu /2/
Fm
Hrudayamau nindina gaanam
E♭
Nanu nadipe prema kaavyam
E♭ D♭ Fm
Niratamu naalo neeve cheragani divya roopam
D♭ E♭ (D♭ E♭) Fm
Idi nee baahubandhaala anubandhama
Fm E♭ Fm
Tejoviraaja stutimahimalu neeke
Fm E♭ D♭ Fm
Naa Yesu raaja aaraadhana neeke /2/nee prema/
2. Naa prati padhamulo jeevamu neeve – Naa prati adugulo vijayamu neve /2/
Yennadu viduvani prema ninu chere kshanamu raada
Naa needaga naato niliche nee krupaye naaku chaalunu /2/
Idi nee prema kuripinchu hemantamaa /tejovirajaX2/nee prema/
3. Nee simhaasanamu nanu cherchutaku – Siluvanu moyuta nerpinchitivi /2/
(Kondalu loyalu daate mahimaatmato nimpinaavu
Dayagala aatmato nimpi samabhoomipai nilipinaavu) X2
Idi nee atma bandahamukai sanketama /TejovirajaX2/Nee prema/
Credentials:
Album: Manoharuda
Produced by: Hosanna Ministries
Sung by: Pastor John Wesley