Manoharuda na Yesayya song lyrics (Nee prema naalo madhuramainadi)

Click here for this song Chords

మనోహరుడా ​ నా యేసయ్యా…  ​

నీ ప్రేమ నాలో మధురమైనది -అది నా ఊహకందని క్షేమశిఖరము

ఎరికోరుకున్నావు ప్రేమచూపినన్ను – పరవసించినాలో మహిమపరతు నిన్నే

సర్వకృపానిధి నీవు -సర్వాధికారివి నీవు

సత్యస్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే /నీ ప్రేమ/

1. చేరితి నిన్నే విరిగిన మనసుతో – కాదనలేదే నా మానవులు నీవు /2/

హృదయము నిండిన గానం నను నడిపే ప్రేమ కావ్యం

నిరతమునాలో నీవే చెరగని దివ్యరూపం

ఇది నీబాహుబంధాల అనుబంధమా

తేజోవిరాజ స్తుతిమహిమలు నీకే – నాయేసు రాజా ఆరాధన నీకే /2/నీప్రేమ/

2. నాప్రతి పథములో జీవము నీవే – నా ప్రతిఅడుగులో విజయము నీవే /2/

ఎన్నడు విడువని ప్రేమ నిను చేరే క్షణము రాదా

నా నీడగ నాతో నిలిచే నీకృపయే నాకు చాలును /2/

ఇది నీప్రేమ కురిపించు హేమంతమా /తేజోX 2/నీప్రేమ/

3. నీ సింహాసనము నను చేర్చుటకు – సిలువను మోయుట నేర్పించితివి /2/

(కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు

దయగల ఆత్మతో నింపి సమభూమిపై నిలిపినావు) /2/

ఇది నీఆత్మ బంధముకై సంకేతమా /తేజో X 2/నీప్రేమ/

Lyrics in English:

Nee prema malo madhuramainadi – Adi naavoohakandani keshema sikharamu

Yerikorukunnaavu  premachoopi nannu – paravasinchi naalo mahimaparatu ninne

Sarvakrupanidhi neevu – Sarvaadhikaarivi neevu

Satyaswaroopi neevu – Aaraadhintunu ninne /nee prema/

1. Cheriti ninne virigina manasuto – kaadanalede naa manavulu neevu /2/

Hrudayamau nindina gaanam- nanu nadipe prema kaavyam

Niratamu naalo neeve cheragani divya roopam

Idi nee baahubandhaala anubandhama

Tejoviraaja stutimahimalu neeke – Naa Yesu raaja aaraadhana neeke /2/nee prema/

2. Naa prati padhamulo jeevamu neeve – Naa prati adugulo vijayamu neve /2/

Yennadu viduvani prema ninu chere kshanamu raada

Naa needaga naato niliche nee krupaye naaku chaalunu /2/

Idi nee prema kuripinchu hemantamaa /tejovirajaX2/nee prema/

3. Nee simhaasanamu nanu cherchutaku – Siluvanu moyuta nerpinchitivi /2/

(Kondalu loyalu daate mahimaatmato nimpinaavu

Dayagala aatmato nimpi samabhoomipai nilipinaavu) X2

Idi nee atma bandahamukai sanketama /TejovirajaX2/Nee prema/

Credentials:

Album: Manoharuda

Produced by: Hosanna Ministries
Sung by: Pastor John Wesley

Year 2020

Watch this song on below YouTube link: