పల్లవి: మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ (2X)

 ఎంత ప్రేమ, ఎంత త్యాగం, జయించె సమాధినీ(2X)

మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ

1. పాపపు ఆత్మల రక్షణకై – గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2X) నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు(2X)

ఎంత జాలి, ఎంత కరుణ యికను మన పైన (2X)

మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ (2X)            

2. నేడే పునరుద్దాన దినం – సర్వ మానవాళికి పర్వ దినం (2X)

 పాపపు చెర నుండి విడుదల(2X)

ఎంత ధన్యం, ఎంత భాగ్యం – నేడే రక్షణ దినం (2X)

మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళిరక్షణ కోసమూ (2X)