Melucheyaka Neevu Vundalevayya song Chords

Click here for this song Lyrics

Song Key: E major
Style:  Indian Pop
Tempo: 90 bps
Lyrics in TeluguLyrics in English

పల్లవి :

[మేలు చేయక నీవు ఉండలేవయ్య.. ఆరాధించక నేను ఉండలేనయ్య… //2//

యేసయ్యా ………యేసయ్యా…… యేసయ్యా……….యేసయ్యా //2//మేలు//

చరణం :-

1. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా ..

నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక //2//

నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా //2//

క్రియలున్న ప్రేమా నీదీ..  , నిజమైన ధన్యతనాది!.. // యేసయ్యా //

2. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయినన్ను!

పశ్చాతాపం కలిగే నాలో, నేను పాపిని అని గ్రహించగానే! //2//

నీ మేళ్ల​కు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటిన్ //2//

నీ కిష్టమైన దారి.. కనుగొంటిని నీతో చేరి! ..// యేసయ్యా //

3.పాపములు చేసాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను!

క్షమించగల్గే నీ మనసు, ఓదార్చింది నా ఆరాధనలో! //2//

నా హృదయము నీతో అంది.. నీకు వేరై మనలేనని! //2//

అతిశయించెద నిత్యమూ.. నిన్నే కలిగున్నందుకు…  // యేసయ్యా //

Melucheyaka neevu vundalevayya… Aaraadhinchaka nenu vundalenayya.. //2//

Bridge:

Yesayya…Yesayya…Yesayya…Yesayya… //2//Melu//

1.Ninnu namminatlu nenu,  vere yevarini nammaledayya..

Neeku baku madhya dooram tolaginchaavu vadilundaleka //2//

Naa aanandam korevaada, naa aashalu teerchevaada //2//

Kriyalunna premaneedi.. Nijamaina dhnyata naadi! //Yesayya//​

2. Aaraadhinche velalandu nee hasthamulu taakaayi nannu!

Paschataapam kalige naalo, nenu paapini ani grahiyinchagaane! //2//

Neemellaku alavaatayye, nee paadamul vadalakintin //2//

Neekishtamaina daari… Kanugontini neeto cheri..! /Yesayya//

3.Paapamulu chesaanu nenu, nee mundara naa talayettalenu!

Kshamiyinchagalge nee manasu, odaarchindi naa aaraadhanalo! //2//

Naa hrudayamu neeto andi… Neekuvarie manalenani! //2//

Atishayincheda nityamu… Ninne kaigunnanduku… //Yesayya//
Credits:
Song:Melucheyaka neevu
Album RABBUNI SWARALU
Lyrics,Tune&Sung by Rev. T. Job Das
Music JK Christopher