Naa tandri neeve song chords Key: C Major Style: 4/4 Click here for this song lyrics నా తండ్రి నీవే – నా దేవుడవు నీవె – నా తండ్రి నీవే – నీవే యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … 1. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి పగలు ఎండ దెబ్బయినను రాత్రి వెన్నెల దెబ్బయినను – తగలకుండ కాచే నీప్రేమ //2// యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … నా తండ్రి నీవే – నా దేవుడవు నీవె – నా తండ్రి నీవే – నీవే 2.గాడాంధకారలోయలో నే నడచిన ప్రతివెళలో – తోడున్న నా తండ్రివి … #2# వేయిమంది కుడిఎడమకు కూలినా కూలును గాని – చెదరకుండ నన్ను కాపాడు ప్రెమ…. //2// యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా … నా తండ్రి నీవే – నా దేవుడవు నీవె – నా తండ్రి నీవే – నీవే Naa tandri neeve – Naadevudavu neeve Naa tandri neeve – Neeve… Yesayya… Yesayya…Yesayya…Yesayya…//2// 1.Na adugulu tappatadugulai - Nadachina naa prati maargamu Saricheyu naa tandrivi.. //2// Pagalu Yenda debbayeinanu Raatri vennela debbayeinanu Tagulakunda kaache nee prema..//2// Yesayya… Yesayya…Yesayya…Yesayya… Yesayya… Yesayya…Yesayya…Yesayya… Naa tandri neeve – Naadevudavu neeve Naa tandri neeve – Neeve… 2.Gaadaandhakaara loyalo – ne nadachina prati velalo Todunna naa tandrivi..//2// Veyimandi kudi yedamaku – koolinaa koolunu gaani Chedarakunda nannu kaapaadu prema… //2// Yesayya… Yesayya…Yesayya…Yesayya… Yesayya… Yesayya…Yesayya…Yesayya… Naa tandri neeve – Naadevudavu neeve Naa tandri neeve – Neeve… Go to top