Naa tandri neeve Song Lyrics

Click here for this song Chords

Lyrics in TeluguLyrics in English

నా తండ్రి నీవే – నా దేవుడవు నీవె

నా తండ్రి నీవే – నీవే

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..//2//

1.నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి

పగలు ఎండ దెబ్బయినను రాత్రి వెన్నెల దెబ్బయినను – తగలకుండ కాచే నీప్రేమ //2//

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..//2//నా తండ్రి //

2.గాడాంధకారలోయలో నే నడచిన ప్రతివెళలో – తోడున్న నా తండ్రివి … //2//

వేయిమంది కుడిఎడమకు కూలినా కూలును గాని – చెదరకుండ నన్ను కాపాడు ప్రెమ…. //2//

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..//2//నా తండ్రి //

Lyrics in English

Naa tandri neeve – Naa devudavu neeve

Naa tandri neeve – Neeve…

Yesayya… Yesayya…Yesayya…Yesayya…//2//

1.Na adugulu tappatadugulai – Nadachina naa prati maargamu Saricheyu naa tandrivi..

Pagalu Yenda debbayeinanu Raatri vennela debbayeinanu Tagulakunda kaache nee prema..//2//

Yesayya… Yesayya…Yesayya…Yesayya…//2//Naa tandri//

2.Gaadaandhakaara loyalo – ne nadachina prati velalo Todunna naa tandrivi..

Veyimandi kudi yedamaku – koolinaa koolunu gaani  Chedarakunda nannu kaapaadu prema… //2//

Yesayya… Yesayya…Yesayya…Yesayya…//2//Naa tandri//