నా యేసు ఆరాధన నా యేసు ఆలాపన 

ఎంతో విలువైనది ఎంతో ఘనమైనది 

ఈ లోకాన సాటిలేనిది – ఈ లోకాన శ్రేష్టమైనది) /2/ 

ఆరాధన ఆరాధనా నా యేసుకే స్తుతి ఆరాధన 

ఆరాధన స్తుతి ఆరాధనా నా యేసుకే స్తోత్రాలాపన 

1. అమూల్యమైన  రక్తము నిచ్చి నన్ను విడిపించిననా యేసుకే స్తుతి ఆరాధన 

మంటి ఘటము నైన నాలో మహిమైశ్వర్యము నింపిన నాయేసుకే స్తోత్రారాధన 

మహిమలో నా ప్రతి కోరిక తీర్చి తన దయతో నను ఆదరించిన 

నాయేసు నిరంతరం స్తుతి పాత్రుడు /2/నాయేసు/ 

 2. పాపులను రక్షించుటకు ప్రాణమునే అర్పించిన నాయేసుకే స్తుతి ఆరాధన 

పాపపు శాపము నుండి నన్ను విమోచించిన  నాయేసుకే హృదయారాధన 

సిలువ శ్రమలను నాకై సహించి – మరణము గెలిచిన మృత్యుంజయుడు 

నాయేసు నిరంతరం స్తుతి పాత్రుడు /2/నాయేసు/