Naakai yesu kattenu 

 నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు 
కన్నీరును కలతలు లేవు – యుగయుగముల పరమానందం /2/
1. సుర్యచంద్రులుండరు – రాత్రింపగలందుండవు /2/
ప్రభు యేసే ప్రకాశించున్ – ఆ వెలుగులో నేను నడచెదను /2/నాకై యేసు/
2.  జీవ వృక్షమందుండు – జీవ మకుటమందుండు /2/
ఆకలి లేదు దాహము లేదు –  తిని త్రాగుట అందుండదు /2/నాకై యేసు/

Song Lyrics in English:

Naakai Yesu kattenu – Sundaramu bangaarillu 

Kanneerunu Kalatalu levu – Yugayugamula paramaanandam /2/

1.Suryachandrulundaru – Raatrimbagalandundavu 

Prabhu Yese prakaasinchun – Aa velugulo nenu nadachedanu /2/Naakai/ 

2.Jeeva vrukshamandundu – Jeevamakuta mandundu /2/

Aakali ledu daahamu ledu – Tini traaguta andundadu /2/Naakai/ 

Watch this song below: