Nakki Nakki vachhinaadu Jakkayya song Lyrics

నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య! జక్కయ్య పొట్టి జక్కయ్య ! 

మేడిచెట్టు ఎక్కుతూ జారినాడు జక్కయ్య! జక్కయ్య పొట్టి జక్కయ్య !

జక్కయ్య పొట్టి జక్కయ్య !

1.(అలసిపోయి కొమ్మమీద వాలినాడు 
యేసుకొరకు ఎదురు చూచినాడు) ​ /2/

జక్కయ్య పొట్టి జక్కయ్య ! జక్కయ్య పొట్టి జక్కయ్య !​ /నక్కి నక్కి ​/​

2.(కన్నులెత్తి చూచినాడు యేసయ్య 

కిందకు దిగి రమ్మన్నాడేసయ్య) /2/

పరుగున దిగి వచ్చినాడు జక్కయ్య /2/

యేసయ్యను చేర్చుకునే జక్కయ్య /2/

జక్కయ్య పొట్టి జక్కయ్య ! జక్కయ్య పొట్టి జక్కయ్య !​ /2/

Lyrics in English:

Nakki Nakki vachhinaadu Jakkayya! Jakkayya potti Jakkayya!
Medi chettu yekkutu jaarinaadu Jakkayya! Jakkayya potti Jakkayya!
Jakkayya potti Jakkayya!
1. (Alasipoyi kommameeda vaalinaadu
Yesukoraku Yeduru chuchinaadu) X /2/
Jakkayya potti Jakkayya! Jakkayya potti Jakkayya! /Nakki Nakki/
2. (Kannuletti chuchinaadu Yesayya
Kindaku digirammannaadesayya) X /2/
Paruguna digi vachhinaadu Jakkayya /2/
Yesayyanu cherchukune Jakkayaa /2/
Jakkayya potti Jakkayya! Jakkayya potti Jakkayya! /2/

Watch this song on below link: