పల్లవి: నే పాపినో ప్రభువా – నను కావుమా దేవా 

నే పాపినో ప్రభువా – నను కావుమా దేవా (2X)

1. కరుణాలవాలా – నీ మ్రోల నేలా – తల వాల్చి నిలిచేనులే (2X)

దయ చూడు చాలా – దురితాల ద్రోలా – నీ సాటి దైవంబు లేరవ్వరు లేరవ్వరు|| నే పాపినో ||

2.  వుదయించినావు – సదయుండ నీవు – ముదమార మా కొరకై  (2X)

మోసీవు సిలువ – నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ – నా యేసువానా యేసువా|| నే పాపినో ||