నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని

నే వెనుదిరుగన్ – వెనుకాడన్ – నేడేసుడు పిల్చిన సుదినం #2#

1. నా ముందు సిలువ – నా వెనుక లొకాశల్ – నాదే దారి

నా మనసులో ప్రభు నా చుట్టు విరొధుల్ నావారెవరు 

నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని#2# నే యేసుని#

2. కరువులైనను కలతలైనను కలసిరాని 

కలిమిలేములు కలవరంబులు కలిగిననూ 

కదలనింక కష్టములైన – వదలను నాదు నిశ్చయము#2# నే యేసుని#

3. శ్రమయయినను బాధలైనను హింసయయిన 

వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన 

నా యేసుని ప్రేమ నుండినను ఎడబాపేటి వారెవరు#2# నే యేసుని#