Nee naamame Nee ganame song lyrics

Click here for this song Chords

నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే

నా ధవళ వర్ణుడ నా రత్న వర్ణుడ పదివేల పురుషులలో అతి కాంక్షనీయుడా 

నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే…

1.నీ ప్రేమ గాయమందు నేనుండి పోనా నీ ప్రేమ బీటలయందు నే దాగి యుందునా../2/

నీ ప్రేమ నీడలలోన పయనించి పోనా నీ విందు శాల యందు నేనుండి పోనా /నీ నామమే/

2.నా తల్లి మరచిన గాని నను మరువ జాలని నీ దివ్య కల్వరి ప్రేమ నే మరచి పోదునా /2/

ఫలియింప జాలను దేవా నీ సిల్వ ప్రేమను నా ప్రాణ నాథుడా నా ప్రేమ పాత్రుడా /నీ నామమే/

Lyrics in English:

Nee naamame Nee ganame Na Jeevithana gamyame

naa Dhavala Varnuda Naa Ratna Varnuda Padivela Purushulalo Athi Kanksaneeyuda

Nee naamame Nee ganame Na Jeevithana gamyame

1.Nee prema gaayamandu nenundiponaa Nee prema beetalayandu ne daagi yundunaa /2/

Nee prema needalalona payaninchiponaa Nee vindu shalayandu nenundiponaa /Nee/

2.Naa talli marachinagaani nanu maruvajaalani Needivya kalvari prema ne marachipodunaa /2/

Phaliyimajaalanu Deva Nee siluva premanu Naa praana naadhuda Naa prema paatrudaa /Nee/

Watch this song on below YouTube link: