నీ పాద సన్నిధికి – కృపామయా యేసయ్యా

నీ ప్రేమ కనుగొనుచు – దేవా నే వచ్చితిని(2)

1. విశ్రాంతి నిచ్చేడు దేవా- శ్రమలెల్ల తీర్చుమయా2

శిలువయే నా ఆశ్రయము – హాయిగా నాచాటుండేదను2

2. ప్రార్ధించుచుంటిని ప్రభువా – సంకట సమయములో2

దయచూపి నను కరుణించి- ప్రేమతో ఆదరించుమయా2

3. నరమాత్రుడవు నీవు కావు – మొఱ్ఱ నాలకించుము2

మనసార ప్రార్ధించుచు – ఏసు నీ దరి చేరెదను2

4. జీవించి ఎదుగునట్లు- జయ జీవితంబిమ్ము2

ఫలించి వర్ధిల్లుటకై – ప్రభువా నీ క్రుపనిమ్ము2