Neela Nilache song lyrics

నీలా నిలచే నీకై బ్రతికే – మార్గము నడిపించవా యేసయ్యా 

నీలో నిలచే నీకై వెలిగే – మనసును నాకొసగుమో యేసయ్యా 

మార్గము చూపే కన్నులు నీవే  –సత్యము నేర్పే జ్ఞానము నీవే… 

జీవము నొసగే దైవము నీవే – మము నడిపించే కాపరి నీవే…

నా ఆలోచన నా ఆలాపన నా సర్వస్వము నీవేగా … /నీలా/

1.ప్రతి ఉదయము నీ ఆలోచన నామది నిండనీ యేసయ్యా

అనుక్షణమున నీ ఆలాపన – నా హృది పొంగనీ యేసయ్యా /2/

నీలో జీవించి వెలుగొంది ఫలియించగా  – నాలో నీవుండి నడిపించవా … /మార్గము/

2.నీవొసగిన నా ఈజీవితం – నీకొరకే నేవేచ్చింపనా

నినుకొలువగా నిన్ ఆరాధించగా – నా వెలుగై నన్ నడిపించవా /2/

సర్వం నీకొరకె వెచ్చించి నిను కొలువగా – నీలోనేవుండి ఇలసాగనా … /మార్గము/

Lyrics in English:

Neela Nilache neekai bratike – Margamu nadipinchava Yesayya.. 

Neelo Nilache – Neekai velige – Manasunu naakosagumo Yesayya.. 

Margamu chupe Kannulu neeve – Satyamu nerpe jnaanamu neeve

Jeevamu noasge daivamu neeve – Manu nadipinche kaapari neeve.. 

Naa alochana! Na alapana! Na sarvaswamu neevega.. /neela/

1. Prati vudayamu nee alochana na madi nindani Yesayya… 

Anukshanamuna nee alaapana – Na hrudi pongani Yesayya.. /2/

Neelo jeevinchi velugondi phaliyinchaga – Naalo neevundi nadipinchava.. /marganu/

2. Nevosagina na eejeevitam – Ne korake ne vechhimpana.. 

Ninu koluvaga Araadhinchagaa – Na velugai nan nadipinchava.. /2/

Sarvam ne korake vechhinchi ninu koluvaga – Neelo nevundi ilasaagana… /Margamu/

Credits:
Song: Neela Nilache (2018)
Album: Yesulo Vidudala
Music, Lyrics and Vocals: Praveen K Manukonda
Guitar: Emmanuel Weston

Watch this song on below YouTube link: