పల్లవి: నీటి యూట యొద్ద నాట బడితిమి – వేరుతన్ని ఎదిగి ఫలియింతుము

చింత పడము మాకాపుమానము –  యేసు కృప చాలును /నీటి/

1. పాపం పోయెను హల్లెలూయ – యేసు లేచెను హల్లెలూయ

యేసు వచ్చెను హల్లెలూయ – స్తుతి గీతం పాడుదము /నీటి/

2. యేసే మార్గము హల్లెలూయ – యేసే సత్యము హల్లెలూయ

యేసే జీవము హల్లెలూయ – యేసు వార్తను చాటుదము/నీటి/

3. వాక్య ధ్యానము హల్లెలూయ – ప్రార్థనాత్మతో హల్లెలూయ

ఏకత్వముతో హల్లెలూయ – సహవాసం కోరుదమా /నీటి/