Ninne Premintunu Song Chords

Click here for this song Lyrics

Lyrics in TeluguLyrics in English
నిన్నే ప్రేమింతును -నిన్నే ప్రేమింతును (యేసు)

నిన్నే ప్రేమింతును- నే వెనుదిరుగ….. నీ సన్నిధిలో మోకరించి

నీ మార్గములో సాగెద..

నీరసింపక సాగెద -నే వెనుదిరుగ… //2//

నిన్నే ఆరాధింతును..

నిన్నే కీర్తింతును…

నిన్నే ప్రార్ధింతును…

Ninne premintunu – Ninne premintunu (Yesu)

Ninne premintunu – Ne venudiruga… Nee sannidhilo mokarinchi – Nee maargamulo saageda.. Neerasimpaka saageda.. Ne venudiruga.. //2//

Ninne aradhintunu..

Ninne Keerthintunu…

Ninne praardhintunu…