Ninne Premintunu Song Lyrics

Click here for this song Chords

Lyrics in TeluguLyrics in English

నిన్నే ప్రేమింతును -నిన్నే ప్రేమింతును

నిన్నే ప్రేమింతును- నే వెనుదిరుగ…..

నీ సన్నిధిలో మోకరించి – నీ మార్గములో సాగెద

నీరాసింపక సాగెద -నే వెనుదిరుగ… //2//

నిన్నే ఆరాధింతును..

నిన్నే కీర్తింతును…

నిన్నే ప్రార్ధింతును…

Ninne premintunu – Ninne premintunu (Yesu)

Ninne premintunu – Ne venudiruga…

Nee sannidhilo mokarinchi – Nee maargamulo saageda..

Neerasimpaka staged.. Ne venudiruga.. //2//

Ninne aradhintunu..

Ninne Keerthintunu…

Ninne praardhintunu…