Nivu leni rojanta rojenaa
Click here for this song Chords
Lyrics in TeluguLyrics in English
నీవులేని రోజంతా రోజేనా – నీవులేని బ్రతుకంతా బ్రతుకేనా //2//
1. జీవజల ఊటయు ప్రభు నీవే – సత్యము మార్గము ప్రభు నీవే//2//
నా తోడ బుట్టువు ప్రభు నీవే – నాలో సంతసము ప్రభు నీవే//నీవు//
2. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే -గాలియు శబ్ధము ప్రభు నీవే//2//
తాళము రాగము ప్రభు నీవే – మ్రోగెడు కంచు ప్రభు నీవే//నీవు//
3. నా క్రియలు అన్నియు ప్రభు నీవే – నాదు బలమంతయు ప్రభు నీవే//2//
నా కోట బాటయు ప్రభు నీవే – నా డాలు కేడేము ప్రభు నీవే//నీవు//
4. నా తలపులన్నీయు ప్రభు నీవే – నా భాష మాటయు ప్రభు నీవే//2//
నాదు విమోచన ప్రభు నీవే – నా పునరుతానము ప్రభు నీవే//నీవు//
Nivu leni rojanta rojena – Nivuleni bratukanta bratukena //2//
1.Jeevajala ootayu prabhu neeve – Satyamu maargamu prabhu neeve //2//
Naa todabuttuvu prabhu neeve – Nalo santasamu prabhu neeve //Nivuleni//
2.Velugandu jwaalayu prabhu neeve – Gaaliyu sabdhamu prabhu neeve //2//
Taalamu raagamu prabhu neeve – Mrogedu kanchu prabhu neeve //Nivu leni//
3.Na kriyalu anniyu prabhu neeve – Nadu balamanta prabhu neeve//2//
Na kota baatayu prabhu neeve – Na daalu kedemu prabhu neeve//Nivu leni//
4.Na talapulanniyu prabhu neeve – Na baasha matayu prabhu neeve //2//
Nadu vimochana prabhu neeve – Na punarudhhanamu prabhu neeve //Nivuleni//