పల్లవి: ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా

విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ (2X)

1. సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి (2X)

కలుషము బాపిన యేసయ్యకి

అలుపెరుగక ప్రార్ధన చేయుదము /ఓ యేసు/

2. తరతరములలో నీ నామము  వరముల నొసగిన పై నామను (2X)

అరయగ అరుదెంచావయ్య

మొరలిడుదును మదిలో నేనయ్య /ఓ యేసు/