పల్లవి:ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు  (2X)

ఉoటివిగా నిరంతరముఉన్నతుడా, సర్వోన్నతుడా(2X)

1. సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని(2X)

స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా(2X)

హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ(2X) /ఊహల/

2. ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా (2X)

సర్వాధికారుండా సర్వేశ సజీవుండా (2X)

హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ (2X) /ఊహల/