Oranna orannaa Telugu Christian Song Lyrics

ఓరన్నా ఓరన్నా – యేసుకు సాటివేరే – లేరన్నా లేరన్నా యేసె ఆ దైవం చూడన్నా చూడన్నా /2/

యేసె ఆ దైవం చూడన్నా! చూడన్నా!

1. చరిత్రలోనికి వచ్చాడన్నా – పవిత్ర జీవం తెచ్చాడన్నా/2/

అద్వితీయుడు, ఆది దేవుడు – ఆదరించును, ఆదుకోనును /2/ఓరన్నా/

2. పరమును విడచి – వచ్చడన్నా – నరులలొ నరుడై పుట్టాడన్న /2/

పరిషుద్దుడు, పావనుడు – ప్రేమించెను, ప్రాణమిచ్చెను /2/ఓరన్నా/

3. శిలువలో ప్రాణం పెట్టడన్న – మరణం గెలచి లేచాడన్నా /2/

మహిమ ప్రభు, మృత్యుంజయుడు – క్షమియించును, జయమిచ్చును /2/ఓరన్నా/

4. మహిమలు ఎన్నో చూపాడన్నా – మార్గం తానే అన్నాడన్నా /2/

మనిషిగా మారిన దేవుడేగా – మరణం పాపం తొలగించెను /2/ఓరన్నా/

Lyrics in English:

Oranna Oranna Yesuku saativere leranna leranna 

Yese aa daivam chudanna … chudanna.. /2/ 

Yese aa daivam chudanna..! chudanna..! 

1. Charitraloniki vachhadanna – Pavitra jeevam techhadanna! /2/

Adviteeyudu, aadidevidu – Aadarinchunu, aadukonunu /2/oranna/

2. Paramunu vidachi vachhadanna – Narulalo Narudai puttadanna! /2/

Parishuddhudu, paavanudu – Preminchenu, praanamichhenu /2/

3. Siluvalo praanam pettadanna – Maranam gelachi lechadanna! /2/

Mahima prabhu, Mrutyujayudu – Kshamiyinchunu, Jayamichhunu /2/oranna/

4.Mahimalu enno chupaadanna!- Maargam taane annadanna! /2/

Manishiga maarina devudegaa – Maranam paapam tolaginchenu /2/