F#m        E            D               F#m

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2)

A         D       E      F#m

హల్లెలుయా ..హల్లెలుయా .. (2)

  F#m                A         E           A    F#m

1. తొలకరి వానలు కురిసే – ఫలభరితమై వెలసే #2#

F#m                  D                        E               F#m   

కడవరి చినుకులు పడగా పొలములో – ఫలియించెను దీవెనలే #పావురమా#

2. కను తెరచెను నీ కనులే – వినచేసెను నీ చెవులే #2#

నను తాకెను నా తనువున వశమై – నిను పంపెను లోకములో #పావురమా#

3. అభిషేకాలంకృతమై – అపవాదిని కూల్చెనులే #2#

సభకే జయము వుబికే జీవము – ప్రభలెను ప్రభు రాజ్యము#పావురమా# 

4. బలహీనతలో బలమా – పరిశుద్దతలో వరమా 

ఓ పావురమా దిగిరా దిగిరా – త్వరగా దిగిరా దిగిరా #పావురమా#