పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2)

హల్లెలుయా ..హల్లెలుయా .. (2)

1. తొలకరి వానలు కురిసే – ఫలభరితమై వెలసే #2#

కడవరి చినుకులు పడగా పొలములో – ఫలియించెను దీవెనలే #పావురమా#

2. కను తెరచెను నీ కనులే – వినచేసెను నీ చెవులే #2#

నను తాకెను నా తనువున వశమై – నిను పంపెను లోకములో #పావురమా#

3. అభిషేకాలంకృతమై – అపవాదిని కూల్చెనులే #2#

సభకే జయము వుబికే జీవము – ప్రభలెను ప్రభు రాజ్యము#పావురమా# 

4. బలహీనతలో బలమా – పరిశుద్దతలో వరమా 

ఓ పావురమా దిగిరా దిగిరా – త్వరగా దిగిరా దిగిరా #పావురమా#