Phalichedam prabhu premalo Telugu wroship song

ఫలిచెదం – ప్రభు ప్రేమలో – ఆత్మ ఫలములు ఫలించెను 

సంఘమనే -ప్రభు తోటలో – నాటబడిన మొక్కలమై (2)

1. విశ్వాసపు కొమ్మల చిగురులమై 

ప్రేమానురాగాల పువ్వులమై 

ప్రభువాసించిన మధుర ఫలములు 

ఫలించెదం – ప్రభుకోసమే ॥ఫలిం॥  

2. సమాధానపు తీగలమై 

సంతోష భరిత రాగాలతో 

సాత్వీకపు మంచి మనస్సుతో 

ఫలించెదం – ప్రభుకోసమే॥ఫలిం॥

Credentials:
Written by : Rev.G.Andrews
Music by: V.K. Henry