Prabhuva neeve naadu saranam Song Lyrics

ప్రభువా నీవే నాదు శరణం

ఆశ్రయించితి నీ దివ్య చరణం

1. అపవాది క్రియలందు బంధినైతిన్

కృప చూపి నను విముక్తుని చేయుము

విపరీత గతిపొంది యుంటిన్

నీదు ముక్తి ప్రభావింపనిమ్ము

2. మరణచ్ఛాయలు నాపై క్రమ్ముకొనెను

కరుణించి నీ దివ్య కాంతినిమ్ము

చెదరిన నీదు ప్రతిరూపం

నాపై సరిచేసి ముద్రించు దేవా

3. నీ న్యాయ విధులన్ని భంగపరచి

గాయపరచితి నేను అపరాధిని

పరితాపమును పొందుచుంటిన్

నాదు పాపము క్షమియించు దేవా

4. పాపభారము తొడ అరుదెంచితి

సేద దీర్చుము శాంతి జలములతో

నీ ప్రేమ రుధిరశ్రవంతిన్

శాప భారంబు తొలగించు దేవా

Lyrics in English:

Prabhuva neeve naadu saranam

Aasrayinchiti nee divya saranam

1. Apavaadi kriyalandu bandhinaitin

Krupa chupi nanu vimuktuni cheyumu

Vipareeta gati pondiyuntin

Needu mukti prabhaavimpanimmu

2. Maranachaayalu naapai karammukonenu

Karuninchi nee divya kaantinimmu

Chedarina needu pratiroopam

Naapai sarichesi mudrinchu deva

3. Nee nyaaya vidhulanni bhangaparachi

Gaayaparachiti nenu aparaadhini

Paritaapamunu ponduchuntin

Naadu paapambu kshamiyinchu deva!

4. Paapa bhaaramu toda arudenchiti

Seda deerchumu saanti jalamulato

Nee prema rudhira sravantin

Saapa bhaarambu tolaginchu Deva!

Watch/Listen this song below: