ప్రభువా మమ్మును దీవించి – పంపుము నీకృప నందించి 

అభినందనముల జేకొనుమా – విభవము మహిమొన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్ 

1. పగతుర ప్రేమించేడు శక్తిన్ – తగబొరుగును జూచెమా రక్తిన్ మిగులందయ

  చేయుము దైవ – జగదీక కుమారా కీర్తి- యుగయుగములకు నీకగుతన్

2. గుడిలో వినిన నీవాక్యము మా -గుండెల బదిలము జేయగను 

గుదిబయటను నా చారములో – నడువగ దోడ్పడుమో కీర్తి యుగయుగములకు నీకగుతన్

3. క్రైస్తవ మైత్రిని సంఘములో – విస్తరణము జెయగనిమ్ము నేస్తవ భావము 

లోకములో – నెరపగ దయగనుమో కీర్తి యుగయుగములకు నీకగుతన్