Premaamruta dhaaralu chindina Song Lyrics

ప్రేమామృతధారలు చిందించిన యేసుకు సమమెవరు?

ఆ – ఆ – ఆ ప్రేమయె తానై నిలిచి – ప్రేమవాక్కులనే బలికి

ప్రేమతో ప్రాణము బెట్టి – ప్రేమనగరికి చనియె /ప్రేమా/

2. నిశ్చలమైన ప్రేమజీవికి – యిలలో తావేది

ప్రేమ ద్రోహులేగాని – ప్రియమున చేరరు వాని

చేరిన చెలికాడగురా ! – సమయమిదే పరుగిడరా ! /ప్రేమా/

3. యెంత ఘోరపాపాత్ములనైన – ప్రేమించునురారా

పాపభారముతో – రారా – పాదములపై బడరా

పాపుల రక్షకుడేసు – తప్పక నిను రక్షించున్  /ప్రేమా/

4. ఇంత గొప్ప రక్షణను – నిర్లక్షము చేసెదవేల ?

రక్షణ దినమిదియేరా – తక్షణమే కనుగొనరా

ఇదియే దేవుని వరము – ముదమారగ జేగొనుము  /ప్రేమా/

Lyrics in English :
Premaamruta dhaaralu chindina mana Yesuku samamevaru?
aa – aa – aa premaye taanai nilachi – Premavaakkulane baliki
Premato praanamu betti – premanagariki chaniye.. / Prema/
2. Nischalamaina prema jeeviki – Ilalo taavedi
Prema drohule gaani – Priyamuna cheraru vaani
Cherina chelikaadaguraa – Samayamide parugidaraa.. /prema/
3. Yenta ghora paapaatmulanina – Preminchunu raara
Paapa bhaaramuto raara – Paadamulapai badaraa
Paapula rakshakudesu – Tappaka ninu rakshinchun /Prema/
4. Inta guppa rakshananu nirlakshyamu chesedavela?
Rakshana dinamidiyera – Takshaname kanugonaraa
Idiye devuni varamu – Mudamaaraga Jegonumu / Prema/

Collected from : Andhra Kraistava Keerthanalu song 677