Preminchedan adhikamugaa

Click here for this song Chords

ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో

పూర్ణ మనసుతో ఆరాధింతున్ – పూర్ణ బలముతో  ప్రేమించెదన్

ఆరాధన ఆరాధన (2)

1.  ఎబీనేజరే ఎబీనేజరే ఇంతవరకూ ఆదుకున్నావు (2)

     ఇంతవరకూ ఆదుకున్నావు (2)

    నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ – పూర్ణ బలముతో  ప్రేమించెదన్

    ఆరాధన ఆరాధన (2)

2. ఎల్రోయీ…. (2) నన్ను చూశావే వందనమయ్యా….(2)

    నన్ను చూశావే వందనమయ్యా….(2)

    నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ – పూర్ణ బలముతో  ప్రేమించెదన్

    ఆరాధన ఆరాధన (2)

౩. యెహొవా రాఫా యెహొవా రాఫా… స్వస్థపరిచావే వందనమయ్యా… (2)

    స్వస్థపరిచావే వందనమయ్యా… (2)

    నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ – పూర్ణ బలముతో  ప్రేమించెదన్

    ఆరాధన ఆరాధన (2)