Rajyaalanele Maharaaju Song Lyrics

రాజ్యాలనేలే మహారాజు
రాజుగా నిన్ను చూడాలని /2/
సింహాసనాన్ని విడిచి ఇలలో
సామాన్యునిగా అరుదెంచెన్ /2/
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ /2/

1.పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనే
పాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే /2/
చీకటినంత పారద్రోల
పావనుడా పవళించావు
ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప
నీతి సూర్యుడా ఉదయించావు  /హ్యాప్పీ/

2.తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకు
బంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో /2/
గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు
పరవిశించిరి నీ రాకతో
ఆనందమాయెను ఈ జగమంతా
రక్షకుడా నీ జన్మతో  /హ్యాప్పీ/

​Lyrics in English

Rajyaalanele Maharaaju
Rajuga Ninnu Choodaalani /2/
Simhaasanaanni Vidichi Ilalo
Saamaanyuniga Arudenchen /2/
Happy Happy Christmas
Merry Merry Christmas /2/

1.Pavanamaayenu Ee Dharani Nee – Divya Paadaalu Mopagane
Paapapu Sankellu Thegipoye Athi – Parishuddhudu Arudenchagane /2/
Cheekatinantha Paaradrola
Paavanudaa Pavalinchaavu
Prathi Hrudayaanni Velugutho Nimpa
Neethi Sooryudaa Udayinchaavu /Happy​/

2.Taranu Choosina Gnaanulu – Cheriri Prabhuni Chenthaku
Bangaaramu Saambraani Bolamunu – Arpinchiri Bhaya bhakthulatho ​/2/​
Gollalu Gnaanulu Pillalu Peddalu
Paravishinchiri Nee Raakatho
Aanandamaayenu Ee Jagamanthaa
Rakshakudaa Nee Janmatho ​/Happy​/​

Credentials: Sung by: Nissy Paul
Music: K J W Prem
Watch this song on below YouTube link: