Bm                  D        A                          Bm    

రండి యెహొవాను గూర్చి -ఉత్సాహ గానము చేసెదము

Bm                     A                           Bm 

ఆయనే మన పోషకుడు – నమ్మదగిన దేవుడని

Bm            A            G               Bm     

ఆయనే మన రక్షకుడు – పాప శాపముల నుండి    

1. కష్ట నష్టములెన్నున్నా – పొంగు సాగరలెదురైన2

ఆయనే మన ఆశ్రయం – యిరుకులొ ఇబ్బందులలో2

2. విరిగి నలిగిన హృదయముతో- దేవ దేవుని సన్నిధిలో2

అనిశము ప్రార్ధించిన – కలుగు ఈవులు మనకెన్నో2

3. త్రొవ తప్పిన వారలను – చేరదీసే నాధూడని2

నీతి సూర్యుండాయనేయని – నిత్యము స్తుతి చేయుదము2